Test your general knowledge with an online GK quiz test in Telugu. Fun and informative for anyone looking to learn!

1/10
31.విద్యుత్ బల్బను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
A. థామస్ ఆల్వా ఎడిసన్
B. సి.వి.రామన్
C. న్యూటన్
D. హార్వే
2/10
32.కేక్ పైన కొవ్వొత్తిని పెట్టి ఉదితే ఏ ఆరోగ్య సమస్య వస్తుంది ?
A. అస్తమా
B. ఫ్లూ జ్వరం
C. మతిమరపు
D. కంటి సమస్య
3/10
33.గ్యాస్ ట్రబుల్ ని ఒక్క చిటికలో తగ్గించేది ఏది?
A. మిరియాలు
B. వాము
C. ధనియాలు
D. అల్లం
4/10
34.ప్రతి రోజు బిర్యానీ తింటే ఏమవుతుంది?
A. జీర్ణ వ్యవస్థ పాడవుతుంది
B. ఆస్తమ వస్తుంది
C. క్యాన్సర్ వస్తుంది
D. హార్ట్ ఎట్టాక్ వస్తుంది
5/10
35.ప్రపంచంలో ప్లాస్టిక్ సర్జరీ కి రాజధాని గా పేరు పొందిన దేశం ఏది?
A. జపాన్
B. ఇండియా
C. చైనా
D. సౌత్ కొరియా
6/10
36.శ్రీశైలం ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది ?
A. తుంగబద్ర
B. కృష్ణ
C. గోదావరి
D. పెన్నా
7/10
37.మొలకెత్తిన విత్తనాల్లో ఉండే విటమిన్ ఏది ?
A. విటమిన్ A
B. విటమిన్ E
C. విటమిన్ B
D. విటమిన్
8/10
38.భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది ?
A. చంద్రుడు
B. అపోలో
C. బుదుడు
D. సూర్యుడు
9/10
39.ఏ పక్షి సంవత్సరానికి ఒక గుడ్డు మాత్రమె పెడుతుంది ?
A. నిప్పుకోడి
B. గుడ్లగూబ
C. కొంగ
D. అల్బట్రాస్
10/10
40.ఏ ఫోబియా ఉన్నవారికి ఎత్తులంటే భయం ?
A. ఆక్రో ఫోబియా
B. డిప్సో ఫోబియా
C. కైనో ఫోబియా
D. గైనో ఫోబియా
Result: