Engage with hard GK questions in Telugu. Perfect for those who want to take their general knowledge to the next level!

1/10
51.తెలంగాణా రాష్ట్ర పుష్పం ఏది ?
A. గులాబీ పువ్వు
B. తంగెడుపువ్వు
C. కలువ పువ్వు
D. తామర పువ్వు
2/10
52.ప్రపంచంలో అత్యంత పెద్దదైన ద్వీపం ఏది ?
A. గ్రీన్ ల్యాండ్
B. సిసిలి
C. క్రిస్మస్ ద్వీపం
D. క్రిట్
3/10
53.రెండు ఆస్కార్ అవార్డలను గెలిచిన ఒకే ఒక్క భారతీయుడు ఎవరు ?
A. ఇళయరాజా
B. ఎ అర్ రెహమాన్
C. దేవిశ్రీ ప్రసాద్
D. అమితాబ్
4/10
54.ఏ పాము గాలిలో ఎగరగలదు?
A. కట్ల పాము
B. రక్త పింజరి
C. కిసోపేలియ
D. అనకొండ
5/10
55.5 అడుగులు ఉన్న పురుషుడు ఎంత బరువు ఉంటె ఆరోగ్యంగా ఉన్నట్లు?
A. 35-40 kg
B. 43-53 kg
C. 55-60 kg
D. 60-65 kg
6/10
56.విభజన చెందని కణాలన్న శరీర భాగం ఏది?
A. మెదడు
B. ఉపిరితిత్తులు
C. మూత్రపిండాలు
D. జీర్ణాశయం
7/10
57.రాష్ట్ర ముక్యమంత్రిని ఎవరు నియమిస్తారు ?
A. రాష్ట్రపతి
B. ప్రధానమంత్రి
C. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి
D. గవర్నర్
8/10
58.ఉత్తర ప్రదేశ్ ప్రజలు వంటకాల్లో ఏ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు?
A. వేరుసెనగ నూనే
B. ఆవల నూనె
C. కొబ్బరి నూనే
D. సన్ ఫ్లవర్ నూనే
9/10
59.బంగారు రంగు కోతులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి?
A. అస్సాం
B. కేరళ
C. అరుణాచల్ ప్రదేశ్
D. కర్ణాటక
10/10
60.భారతరత్న అవార్డు పొందిన తొలి శాత్రవేత్త ఎవరు?
A.ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
B. సి.వి. రామన్
C. జహంగిర్ బాబా
D. విక్రమ్ సారాభాయ్
Result: