Challenge yourself with GK questions in Telugu and check your answers to see how much you've learned!

1/10
71.ఏ నగరాన్ని ఎలక్ట్రానిక్ రాజధానిగా పిలుస్తారు ?
A. హైదరాబాద్
B. చెన్నై
C. బెంగళూరు
D. ఢీల్లి
2/10
72.ఎలక్ట్రానిక్ బల్బు లోని ఫిలమెంట్ ను దేనితో తయారుచేస్తారు ?
A. సీసం
B. రాగి
C. ఇనుము
D. టంగ్ స్టన్
3/10
73.విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం ఏది ?
A. రష్యా
B. కెనడా
C. చైనా
D. మంగోలియా
4/10
74.పై చిత్రంలో ఉన్న జెండా ఏ దేశపు జాతీయ జెండా?
A. సోమాలియా
B. మయన్మార్
C. ఇండోనేషియా
D. జమైకా
5/10
75.గుడ్లగూబ తన తలను ఎంత వరకు తిప్పగలదు?
A. 90 డిగ్రీలు
Β. 160డిగ్రీలు
C. 235డిగ్రీలు
D. 270డిగ్రీలు
6/10
76.మేక లివర్ తింటే ఏమవుతుంది?
A. శృంగార శక్తి పెరుగుతుంది
B. బరువు తగ్గుతారు
C. జుట్టు రాలుతుంది
D. జ్ఞాపకశక్తి పెరుగుతుంది
7/10
78.యుక్రెయిన్ దేశం ఏ ఖండంలో ఉంది ?
A. ఉత్తర అమెరికా
B. ఆఫ్రికా
C. యూరొప్
D. ఆసియా
8/10
79.రామాయణ మహా గ్రంధాన్ని ఎవరు రచించారు ?
A. విశ్వామిత్రుడు
B. వేద వ్యాసుడు
C. ద్రోణాచార్యుడు
D. వాల్మీకి
9/10
80.భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళా ఎవరు?
A. సుష్మ స్వరాజ్
B. ఇందిరా గాంధీ
C. సరోజినీ నాయుడు
D. ప్రతిమ పూరి
10/10
81.ఏ దేశంలో 1 లీటర్ పెట్రోల్ కంటే 1 లీటర్ మంచి నీళ్ళ ధర ఎక్కువ ?
A. సౌదీ అరేబియా
B. పాకిస్తాన్
C. శ్రీలంక
D. చైనా
Result: