Test your general knowledge with GK questions in Telugu and compare your answers to see how much you know!
1/10
82.ఈ క్రింది వాటిలో దేన్నీ రెండవ మెదడు అని అంటారు?
2/10
83.2.5 సెం.మీ భూమి ఏర్పడటానికి సుమారుగా ఎంతకాలం పడుతుంది?
3/10
84.ఏ జంతువు యొక్క గుండె చప్పుడు 2 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది ?
4/10
85.ఏ ఫోబియా ఉన్నవారు గాలిలో ఎగరడానికి భయపడతారు?
5/10
86.భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
6/10
87.ఏ జీవికి 24 కళ్ళు ఉంటాయి ?
7/10
88.సింహం యొక్క వయస్సును ఏ విధంగా కనుగొంటారు ?
8/10
89.గోవా ని పోర్చుగల్ ఎన్ని సంవత్సరాలు పాలించారు ?
9/10
90.రసాయన ఎరువులు వినియోగాన్ని నిషేదించిన మొదటి రాష్ట్రం ఏది?
10/10
91.సౌర వ్యవస్థలో భూమితో పాటు ఒజోన్ పొర కలిగి ఉన్న మరో గ్రహం ఏది?
Result:
0 Comments