Challenge yourself with GK questions with options in Telugu. Learn and improve your general knowledge skills
1/10
91.సౌర వ్యవస్థలో భూమితో పాటు ఒజోన్ పొర కలిగి ఉన్న మరో గ్రహం ఏది?
2/10
92.రాత్రిపూట ఏ పండు తింటే నిద్ర బాగా పడుతుంది ?
3/10
93.ఏ జంతువు ఒకేసారి రెండు దిశల్లో చూడగలదు?
4/10
94.వేటిని ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ?
5/10
95.ఏ చెట్టు కింద నిలబడితే మనిషి చనిపోతాడు ?
6/10
96.భారతదేశ మొదటి ఉపగ్రహం ఏది?
7/10
97.అమెరికా యుద్ధవిమానాలు వియత్నాం పై చల్లిన విషపదర్దం ఏది?
8/10
98.చర్మంపై దద్దుర్లు,దురదలు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?
9/10
99.ఎవరి వర్ధంతిని జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారు?
10/10
100.తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి ఎన్ని నెలలకి వేలిముద్రలు ఏర్పడతాయి ?
Result:
0 Comments