Play exciting GK quiz games in Telugu. Improve your trivia knowledge in a fun and engaging way!

1/10
1.తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి ఎన్ని నెలలకి వేలిముద్రలు ఏర్పడతాయి ?
A. 2 నెలలు
B. 3 నెలలు
C. 5 నెలలు
D. 6 నెలలు
2/10
2.విమానానికి ఎన్ని ఇంజిన్ లు ఉంటాయి ?
A. 12
B. 4
C. 8
D. 2
3/10
3.అగర్తల ఏ రాష్ట్రానికి రాజధాని ?
A. త్రిపుర
B. అస్సాం
C. హిమాచల్ ప్రదేశ్
D. మిజోరాం
4/10
4.పై చిత్రంలోని జెండా ఏ దేశపు జాతీయ జెండా ?
A. స్పెయిన్
B. సౌత్ ఆఫ్రికా
C. నైజీరియా
D. ఉజ్బెకిస్తాన్
5/10
5.ఆంధ్ర ప్యారిస్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు ?
A. వైజాగ్
B. రాజమండ్రి
C. తెనాలి
D. విజయవాడ
6/10
6.ఇండియాలో రాష్ట్రపతి రిటైర్మెంట్ తరువాత నెలకు ఎంత పెన్షన్ ఇస్తారు?
A. 5 లక్షలు
B. 40 వేలు
C. 2.5 లక్షలు
D. 10వేలు
7/10
7.పాలలో నీళ్ళు కలపకుండా తాగితే ఏమవుతుంది ?
A. తెల్లగా అవుతారు
B. సన్నగా అవుతారు
C. లావుగా అవుతారు
D. జుట్టు పెరుగుతుంది
8/10
8.గుండెపోటు ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా వస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు ?
A. A బ్లడ్ గ్రూప్
B. B బ్లడ్ గ్రూప్
C. O బ్లడ్ గ్రూప్
D. AB బ్లడ్ గ్రూప్
9/10
9.మొట్టమొదటి T20 ప్రపంచకప్ గెలిచినా దేశం ఏది ?
A. పాకిస్తాన్
B. ఆస్ట్రేలియా
C. శ్రీలంక
D. ఇండియా
10/10
10.మనం దేనిని ఉపయోగించి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు?
A. బొగ్గు
B. ఆల్కహాల్
C. CNG గ్యాస్
D. పెట్రోల్
Result: