Explore GK science questions in Telugu. Test your knowledge and get the answers to learn and improve!

1/10
31.ప్రపంచంలో కుక్కలా కోసం స్మశాన వాటికను ఏర్పాటు చేసిన మొట్ట మొదటి దేశం ఏది?
A. సౌదీఅరేబియా
B. ఇజ్రాయెల్
C. రష్యా
D. ఇండోనేషియా
2/10
32.జమ్ములోని మాతా వైష్ణో దేవి ఆలయంలో మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయి?
A. 5
B. 3
C. 4
D. 2
3/10
33.బీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటి?
A. రక్తం శుబ్రం అవుతుంది
B. బరువు తగ్గుతారు
C. అందంగా అవుతారు
D. తెలివి పెరుగుతుంది
4/10
34.ముఖాన్ని మెరిసేలా చేసేది ఏది?
A. బొప్పాయి
B. చక్కర
C. తేనే
D. పాలు
5/10
35.2021 T20 ప్రపంచకప్ భారత జట్టు మెంటర్గా ఎవరు నియమితులయ్యారు?
A. MS దోని
B. వివిఎస్ లక్ష్మన్
C. సురేష్ రైనా
D. రాహుల్ ద్రావిడ్
6/10
36.రామాయణంలో అశోకవనం ఎక్కడ కనిపిస్తుంది?
A. మిథిల
B. కిష్కింద
C. కోసల
D. లంక
7/10
37.5 వరుస వింబుల్డన్ టెన్నిస్ టైటిల్స్ ని గెలిచినా మొదటి ఆటగాడు ఎవరు?
A. రోజర్ ఫెదరర్
B. ఇవాన్ లెండిల్
C. జిమ్మీ కానర్స్
D. జార బోర్గ్
8/10
38.భారత దేశంలో కోసా పట్టు ఏ రాష్ట్రం యొక్క ప్రత్యెక ఉత్పత్తి?
A. చట్టిస్గడ్
B. వెస్ట్ బెంగాల్
C. తమిళనాడు
D. కర్ణాటక
9/10
39.బుధగ్రహం (Mercury)పై ఒక రోజు, భూమిపై ఎన్ని రోజులతో సమానం ?
A. 59 రోజులు
B. 69 రోజులు
C. 99 రోజులు
D. 150 రోజులు
10/10
40.ఏ దేశం కృతిమ సూర్యుడిని తయారుచేసారు ?
A. చైనా
B. అమెరికా
C. జపాన్
D. కెనడా
Result: