Take a comprehensive GK test in Telugu and challenge your knowledge across a wide range of topics.

1/10
41.భారతదేశం లోని ఏ నదిలో వజ్రాలు దొరుకుతాయి ?
A. గంగ నది
B. కృష్ణ నది
C. యమునా నది
D. గోదావరి నది
2/10
42.పై చిత్రంలో కనిపిస్తున్న ల్యాండ్ మార్క్ ఏ దేశంలో ఉన్నదో గుర్తించండి?
A. థాయిలాండ్
B. కంబోడియ
C. వియత్నాం
D. ఇండియా
3/10
43.చిన్న దేవి మరియు తిరుమలదేవి వీరిలో ఏ పాలకుని యొక్క రాణులు?
A. రాజరాజ చోళుడు
B. గణపతి దేవుడు
C. కృష్ణదేవరాయలు
D. ప్రతాపరుద్రుడు
4/10
44.ఆక్యుపంక్చర్ ఏ దేశంలో ఉద్భవించింది?
A. శ్రీలంక
B. చైనా
C. జపాన్
D ఇండియా
5/10
45.ప్రపంచంలో రెండు ఖండాలలో విస్తరించి ఉన్న ఏకైక నగరం ఏది?
A. మాస్కో
B. లాస్ ఏంజిల్స్
C. దుబాయ్
D. ఇస్తాంబుల్
6/10
46.శరీరంలో ఏ భాగం గర్భంలో మొదట తయారవుతుంది?
A. మెదడు
B. ఊపిరితిత్తులు
C. ఎముకలు
D. గుండె
7/10
47.వేటిని తినడం వల్ల దోమలు కుట్టావు?
A. అరటిపండు
B. కాకరకాయ
C. అల్లం
D. వెల్లుల్లి
8/10
48.గాంధీ చిత్రంలో గాంధీ పాత్రను ఎవరు పోషించారు?
A. సల్మాన్ ఖాన్
B. అమితాబచ్చన్
C. శారుఖాన్
D. బెన్ కింగ్స్ లే
9/10
49.ఇటివల ఏ నగరం పేరు శంభాజీ నగర్ గా మార్చబడింది?
A. వారణాసి
B. ఔరంగాబాద్
C. అహ్మదాబాద్
D. గాంధీనగర
10/10
50.భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని పోస్టాఫీస్లు ఉన్నాయి?
A. 2 లక్షలు
B. 1 లక్షలు
C. 1.5 లక్షలు
D. 2.5 లక్షలు
Result: