Explore the top GK questions in Telugu. Perfect for those looking to test and improve their general knowledge!
1/10
51.పై చిత్రంలో కనిపిస్తున్న రాష్ట్రం ఏది ?
2/10
52.అమెరికాలో ఏ జంతువు గుండెను మనిషికి పెట్టారు ?
3/10
53.వెయ్యి స్తంభాల గుడి ఏ సంవత్సరంలో కట్టించారు?
4/10
54.భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కనుకొన్న మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు?
5/10
55.నోబెల్ పురస్కారం మొత్తం ఎన్ని రంగాల్లో బహుకరిస్తారు?
6/10
56.ప్రపంచంలో అత్యధిక అవయవ దాతలు ఉన్న దేశం ఏది?
7/10
57.ఈ క్రింది వాటిలో ఇక్ష్వాకుల రాజధాని ఏది?
8/10
58.దోమలకు ఎన్ని దంతాలు ఉంటాయి?
9/10
59.క్రింది రాష్ట్రాలలో సముద్ర తీరం లేని రాష్ట్రం ఏది?
10/10
60.ప్రపంచంలో పాలు, పాల ఉత్పతుల్లో ప్రధమ స్థానంలో ఉన్న దేశం ఏది?
Result:
0 Comments