Prepare for a challenge with tough GK questions in Telugu. Perfect for advanced learners and quiz enthusiasts!

1/10
61.జనాభా ప్రకారం USAలోని అతిపెద్ద నగరం ఏది?
A. న్యూయార్క్ సిటీ
B. చికాగో
C. హ్యూస్టన్
D. లాస్ ఏంజిల్స్
2/10
62.నరాల బలహీనతను అతి త్వరగా తగ్గించేది ఏది?
A. తులసి టీ
B. పుదీనా టీ
C. మరువం టీ
D. అల్లం టీ
3/10
63.పేదరిక నిర్మూలనకు సంబంధించిన అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
A. అక్టోబర్ 17
B. సెప్టెంబర్ 14
C. నవంబర్ 10
D. అక్టోబర్ 2
4/10
64.శ్రీ కృష్ణ దేవరాయలు ఏ సంవత్సరంలో రాజ్యపాలన భాద్యతలు చేపట్టారు?
A. 1520
B. 1509
C. 1518
D. 1525
5/10
65.వైద్య భాషలో గ్లూకోస్ అంటే ఏమిటి?
A. షుగర్
B. కార్బోహైడ్రేట్
C. ప్రోటీన్
D. మినరల్
6/10
66.మొట్టమొదటగా పాలను పెరుగుగా మార్చటానికి ఏం వేసి తోడు పెట్టారు?
A. తేనే
B. నిమ్మరసం
C. బెల్లం
D. చింతపండు
7/10
67.క్యాలిఫ్లవర్ ను మొట్టమొదటిగా భారతదేశానికి పరిచయం చేసిన దేశం ఏది?
A. ఇంగ్లాండ్
B. ఇటాలి
C. స్విట్జర్లాండ్
D. USA
8/10
68.నవ్వున్ని పుట్టించే వాయువు ఏది?
A. నైట్రోజన్
B. నైట్రిక్ ఆక్సెడ్
C. నైట్రస్ ఆక్సెడ్
D. నైట్రోజన్ పెంటాక్సెడ్
9/10
69.సింహం గర్జన ఎంతదూరం వినిపిస్తుంది?
A. 5 మైళ్ళు
C. 6 మైళ్ళు
B. 8 మైళ్ళు
D .7 మైళ్ళు
10/10
70.కొండపల్లి దుర్గమును శ్రీ కృష్ణ దేవరాయులు ఎప్పుడు ఆక్రమించాడు?
A. 1519
B. 1516
C. 1509
D. 1512
Result: