Answer GK trivia questions in Telugu and have fun learning new facts while testing your general knowledge!

1/10
71.రెండు వస్తువులు ఒక జత అయితే ఎన్ని జతలు కలిపితే ఒక దస్తా అవుతుంది?
A. 18 జతలు
B. 24 జతలు
C. 12 జతలు
D. 6 జతలు
2/10
72.సైన్సు చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టం ఏది?
A. కణాన్ని కనిపెట్టడం
B. రోబోలను కనిపెట్టడం
C. సాటిలైట్ కనిపెట్టడం
D. రాకెట్లను ప్రయోగించడం
3/10
73.శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు దేనిని తింటే లీటర్ల కొద్ది రక్తం తయారవుతుంది?
A. ఖర్జూరాలు
B. వేరుశనగ ఉండలు
C. నువ్వుల లడ్డులు
D. బొప్పాయి పండు
4/10
74.పొట్టను శుభ్రం చేసి క్యాన్సర్, హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడే ఆహార పదార్ధం ఏది?
A. జున్ను
B. ఉల్లిపాయ
C. ఇంగువ
D. బెల్లం
5/10
75.మంటలను ఆర్పడానికి అగ్నిమాపక దళంలో రోబోలను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
A. ఉత్తర ప్రదేశ్
B. పంజాబ్
C. ఢీల్లి
D. మహారాష్ట్ర
6/10
76.IPL ఫుల్ ఫార్మ్ ఏంటి?
A. ఇండియన్ ప్రీమియర్ లీగ్
B. ఇండియన్ ప్రైవేట్ లీగ్
C. ఇండియన్ ప్రీమియర్ లిమిటెడ్
D. ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్
7/10
77.2021 లో భారతదేశంలో ఎన్ని పులులు చనిపోయాయి ?
A. 126
B. 150
C. 122
D. 165
8/10
78.అర్జునుడు తపస్సు చేస్తున్నట్టుగా ఉండే శిల్పం ఏ ప్రాంతంలో ఉంది?
A. వరంగల్
B. మహాబలిపురం
C. కాంచీపురం
D. మదురై
9/10
79.బట్టతల దేనివల్ల వస్తుంది?
A. చెక్కెర
B. టీ
C. కాఫీ
D. ఉప్పు
10/10
80.గొంతు నొప్పిని చిటికెలో తగ్గించేది ఏది?
A. వెల్లుల్లి
B. మిరియాలు
C. లవంగం
D. తులసి ఆకులు
Result: