Explore world GK questions in Telugu. Improve your global knowledge and learn new facts about the world!

1/10
81.చక్కర వ్యాధిగ్రస్తుడి మూత్ర నమూనాలో ఉండేది ఏది?
A. లాక్టోస్
B. మాల్టోస్
C. గ్లూకోస్
D. సుక్రోస్
2/10
82.జపాన్ పై అమెరికా అణుబాంబు ఎప్పుడు వేయబడింది?
A. 1971
B. 1984
C. 1945
D. 1932
3/10
83.MS ధోని ఇప్పటివరకు ఎన్ని IPL ట్రోఫీలు గెలిచాడు?
A. రెండు సార్లు
B. ఐదు సార్లు
C. మూడు సార్లు
D. నాలుగు సార్లు
4/10
84.APJ KALAM పీపుల్స్ ప్రెసిడెంట్ పుస్తక రచయిత ఎవరు?
A. చేతన్ భగత్
B. కుష్వంత్ సింగ్
C. అమృత ప్రీతం
D. ASM ఖాన్
5/10
85.భారతదేశంలో మొత్తం ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి?
A. 12
B. 66
C. 58
D. 36
6/10
86.ధనరాజ్ పిళ్ళై ఏ ఆటకు సంబంధించినవాడు?
A. హాకీ
B. ఫుట్బాల్
C. క్రికెట్
D. టెన్నిస్
7/10
87.పులి ఎముకలను దేనిలో వాడతారు?
A. మసాలాలు
B. ఎనర్జీడ్రింక్స్
C. మెడిసిన్
D. డాల్డ
8/10
88.చేపల చెరువులు ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నాయి?
A. కృష్ణ జిల్లా
B. నెల్లూర్ జిల్లా
C. పచ్చిమ గోదావరి
D. తూర్పు గోదావరి
9/10
89.అంగన్వాడి అంటే అర్ధం ఏంటి?
A. హాల్
B. గుడి
C. ప్రాంగణం
D. బడి
10/10
90.ఆంగ్ల దినపత్రిక "టైమ్స్ ఆఫ్ ఇండియా" ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
A. 1835
B. 1838
C. 1830
D. 1836
Result: