Test your general knowledge with hard questions and answers in Telugu. A great way to push your trivia limits!
1/10
91.ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కొత్త పాలసీ 2021ని ఆవిస్కరించింది?
2/10
92.ముసలితనం రాకుండా ఎప్పటికి యవ్వనంగా ఉండేలా చేసే కూరగాయ ఏది?
3/10
93.భారతదేశ ప్రధానమంత్రి కావడానికి కనీస వయస్సు ఎంత ?
4/10
94.ఫిల్టర్ నీళ్ళు తాగితే కలిగే నష్టం ఏంటి?
5/10
95.ప్రపంచంలో అత్యంత పెద్దదైన ద్వీపం ఏది?
6/10
96.రామాయణ మహా గ్రంధాన్ని ఎవరు రచించారు?
7/10
97.మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణమైన పదార్ధం ఏది?
8/10
98.ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కాలువ ఏది?
9/10
99.ఎన్ని లీటర్ల క్యారెట్ జ్యూస్ తాగితే మనిషి చనిపోతాడు?
10/10
100.తెలుగు నేలపై తోలి రైలు ఎప్పుడు నడిచింది?
Result:
0 Comments