Challenge your general knowledge with hard questions and answers in Telugu, designed for advanced learners.

1/10
101.మొలకెత్తిన విత్తనాల్లో ఉండే విటమిన్ ఏది?
A. విటమిన్ B
B. విటమిన్ K
C. విటమిన్ A
D. విటమిన్
2/10
102.క్రింది వాటిలో రెండవ మెదడు అని దేనిని అంటారు?
A. మస్తిష్కం
B. వెనుక మెదడు
C. నాడీవ్యవస్త
D. అనుమస్తిష్కం
3/10
103.మనిషి వ్యాయామం చేస్తున్నప్పుడు నిమిషానికి ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటాడు?
A. 80
B. 70
C. 75
D. 85
4/10
104.తెలంగాణ మంగళగిరిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఏది?
A. కురవి
B. యాదగిరిగుట్ట
C. సీతంపేట
D. చంద్రయనగుట్ట
5/10
105.అర్జునుడు తపస్సు చేస్తున్న శిల్పం ఎక్కడుంది?
A. కాంచీపురం
B. మదురై
C. శ్రావణ బెలగోళ
D. మహాబలిపురం
6/10
106.తోలి తెలుగులో టాకీ చిత్రం ఏది?
A. రైతు బిడ్డ
B. భీష్మ ప్రతిజ్ఞ
C. భక్త ప్రహ్లాద
D. మాలపిల్ల
7/10
107.దేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
A. కర్ణాటక
B. ఆంధ్రప్రదేశ్
C. మధ్యప్రదేశ్
D. పశ్చిమ బెంగాల్
8/10
108.తైవాన్ దేశం యొక్క జాతీయ భాష ఏది?
A. స్పానిష్
B. ఇంగ్లిష్
C. మాండరిన్
D. జపనీస్
9/10
109.ఎలక్రానిక్ బల్బులోని ఫిలమెంట్ ను దేనితో తయారుచేస్తారు?
A. రాగి
B. సీసం
C. టాంగ్ స్టన్
D. ఇనుము
10/10
110.ఏ వృక్షాన్ని బోధి వృక్షం అని అంటారు?
A. నిమ్మ చెట్టు
B. మర్రి చెట్టు
C. మామిడి చెట్టు
D. రావి చెట్టు
Result: