Test your knowledge with hard GK questions in Telugu, and find out how well you did with the provided answers!

1/10
111.కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో అత్యధికంగా ఉపయోగపడేది ఏది?
A. పుదీనా
B. అరటిపండు
C. తులసి
D. అల్లం
2/10
112.హల్వా అనే పదం ఏ భాష నుండి పుట్టింది?
A. ఉర్దూ
B. లాటిన్
C. సంస్కృతం
D. అరబిక్
3/10
113.ప్రపంచ దేశాలలో అతి సురక్షితమైన దేశం ఏది?
A. వాటికన్ సిటీ
B. ఇండియా
C. నౌరు
D. ఐస్లాండ్
4/10
114.టాకా ఏ దేశపు కరెన్సీ?
A. బంగ్లాదేశ్
B. మయాన్మార్
C. నేపాల్
D. భూటాన్
5/10
115.ఖజురహో శిల్పాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
A. మధ్యప్రదేశ్
B. రాజస్తాన్
C. ఉత్తర్పదేశ్
D. కేరళ
6/10
116.తెలుగు సంవత్సరాలు ఎన్ని?
A. 65
B. 70
C. 64
D. 60
7/10
117.సాధారణ మూత్రం ద్వారా విషర్జితమయ్యే పదార్ధం ఏది?
A. ప్రోటీన్
B. క్రియాటిన్
C. పంచదార
D. గ్లూకోస్
8/10
118.ఏ రాష్ట్రంలో రోడ్డును నరేంద్రమోడి మార్గ్ అనే పేరుతో ప్రారంభించారు?
A. సిక్కిం
B. మధ్యప్రదేశ్
C. త్రిపుర
D. ఉత్తరప్రదేశ్
9/10
119.ఈ చిత్రంలోని జెండా ఏ దేశానికి చెందిన జాతీయ జెండా?
A. నైగర్
B. ఫ్రాన్స్
C. కెనడా
D. ఇండియా
10/10
120.పాలలో కొవ్వు పదార్ధం ఏ సమయంలో తగ్గుతుంది?
A. పగటి సమయంలో
B. శీతాకాలంలో
C. వేసవి కాలంలో
D. రాత్రి సమయంలో
Result: