Answer important GK questions in Telugu and improve your knowledge on key general topics!

1/10
1.రక్తాన్ని శుద్ధి చేసే శక్తి దేనిలో ఉంది ?
A. చపాతీలు
B. మెంతికూర
C. చేపలు
D. గోంగూర
2/10
2.వెల్లుల్లి ని దిండు క్రింద పెట్టుకొని పడుకుంటే ఏమవుతుంది ?
A. కష్టాలు పోతాయి
B. ధనం కలుగుతుంది
C. ఆరోగ్యంగా ఉంటాము
D. చెడు ఆలోచనలు రావు
3/10
3.క్యాన్సర్ నుండి కాపాడే ఆహారం ఏమిటి ?
A. మునగాకు
B. తులసి ఆకు
C. పుదినా
D. జామ పండు
4/10
4.పిల్లలు 'Height'త్వరగా పెరగాలంటే ఏమి తినాలి ?
A. రాగులు
B. సజ్జలు
C. శనగలు
D. మినుములు
5/10
5.పారాసెటమాల్ టాబ్లెట్ ని ఎక్కువగా వాడటం వల్ల ఏ అవయవం దెబ్బ తింటుంది ?
A. కాలేయం
B. గుండె
C. ఉపిరితిత్తులు
D. మెదడు
6/10
6.పురుషులు మొలత్రాడు కట్టుకోకపోతే వచ్చే వ్యాధి ఏమిటి ?
A. కిడ్నీ సమస్య
B. రక్తహీనత
C. హార్ట్ ఎటాక్
D. ఉదర వ్యాధులు
7/10
7.ప్రపంచంలో "Stress" రోగాలు ఎక్కువగా ఉన్న దేశం ఏది ?
A. శ్రీలంక
B. పాకిస్తాన్
C. ఫ్రాన్స్
D. భారతదేశం
8/10
8.అరికాల్లను నెయ్యి తో మసాజ్ చేస్తే ఏమవుతుంది?
A. కీళ్ళ నొప్పులు ఉండవు
B. శరీరం రిలాక్స్
C. నిద్ర పడుతుంది
D. పైవన్నీ
9/10
9.పరగడుపున అల్లం రసం తాగితే ఏమవుతుంది ?
A. మెదడుకి ఉత్తేజం
B. చెడు కొలెస్ట్రాల్ ఉండదు
C. షుగర్ ఉండదు
D. పైవన్నీ
10/10
10.చలికాలములో కూడ మన శరీరం వెచ్చగా ఉండాలంటే ఏమి తీస్కోవాలి?
A. పండ్లు
B. బాదం-కాజు
C. ఐస్ క్రీమ్
D. పల్లీలు
Result: