Answer fascinating and fun general knowledge questions in Telugu. Perfect for trivia lovers who want to learn and test their knowledge

1/10
11.పైత్యం పోవాలంటే ఏ రసం తాగాలి?
A. అల్లం రసం
B. క్యారెట్ రసం
C. నిమ్మరసం
D. కాకరకాయ రసం
2/10
12.7 నుండి 14 ఎల్లలోపు పిల్లల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి ఏమిటి ?
A. సైనస్
B. అస్తమా
C. మైగ్రెన్
D. మయోసైటిస్
3/10
13.పుదినా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏ విటమిన్ లభిస్తుంది?
A. విటమిన్ C
B. విటమిన్ k
C. విటమిన్ d
D. విటమిన్ a
4/10
14.మనం ప్రతిరోజు తప్పక తినవలసిన ఆహార పదార్ధం ఏమిటి?
A. ఉడకబెట్టిన గుడ్లు
B. చేపలు
C. పండ్లు
D. మాంసం
5/10
15.ఇంట్లో ఏ మొక్క ని పెంచితే గాలి శుభ్రముగా ఉంటుంది ?
A. గులాబీ మొక్క
B. కలబంద మొక్క
C. మనీప్లాంట్
D. నిమ్మ చెట్టు
6/10
16.ప్రతిరోజు నువ్వులు తింటే ఏమవుతుంది ?
A. ఎముకలు దృడం
B. షుగర్ ఉండదు
C. హై బి.పి తగ్గుతుంది
D. పైవన్నీ
7/10
17.మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎక్కువసేపు పనిచేసే అవయవం ఏమిటి ?
A. కళ్ళు
B. మూత్రపిండాలు
C. కాలేయం
D. మెదడు
8/10
18.షుగర్ కంట్రోల్ లో ఉండడానికి ఏ టైం లో వాకింగ్ చెయ్యాలి?
A. ఉదయము
B. సాయంత్రము
C. భోజనం తర్వాత
D. భోజనం ముందు
9/10
19.బొప్పాయి పండును దేనితో కలిపి తింటే విషం అవుతుంది ?
A. పంచదార
B. తేనె
C. నారింజపండు
D. అరటిపండు
10/10
20.విరిగిన ఎముకలు అతికి బలంగా చేసే ఆహార పదార్ధం ఏది ?
A. చేపలు
B. పాలు
C. నువ్వులు
D. బెల్లం
Result: