Check out interesting GK questions and their answers in Telugu. Expand your general knowledge with fun and engaging questions!

1/10
21.ముఖాన్ని అందంగా చేసే విటమిన్ ఏది ?
A. విటమిన్ C
B. విటమిన్ A
C. విటమిన్ E
D. విటమిన్ K
2/10
22.ఏ పండు తింటే కంటికి మేలు చేస్తుంది ?
A. జామ
B. ఆరెంజ్
C. ఆపిల్
D. ద్రాక్ష
3/10
23.పాని పూరి ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది?
A. కాన్సర్
B. షుగర్
C. టైఫాయిడ్
D. పక్షవాతం
4/10
24.2023 ఆసియా క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి?
A. జపాన్
B. మలేషియా
C. భారతదేశం
D. చైనా
5/10
25.క్రింద తెలిపిన ఏ రాష్ట్రానికి ఇప్పటివరకు మహిళా ముఖ్యమంత్రి ఎన్నుకోబడలేదు?
A. కేరళ
B. ఆంధ్రప్రదేశ్
C. కర్ణాటక
D. పైవన్నీ
6/10
26.మన దేశంలో ఎన్నుకోబడిన మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు?
A. దామోదరం సంజీవయ్య
B. జగజీవన్ రాం
C. కాన్సిరాం
D. మాయావతి
7/10
27.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ ఉన్న దేశం ఏది ?
A. పారిస్
B. ఫ్రాన్స్
C. జపాన్
D. చైనా
8/10
28.భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల ఎలాంటి భయంకరమైన ఆరోగ్య సమస్య వస్తుంది ?
A. జీర్ణ సమస్యలు
B. అసిడిటి సమస్యలు
C. గ్యాస్ సమస్యలు
D. పైవన్నీ
9/10
29.లక్ష ద్వీపాలలో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి ?
A. 36 ద్వీపాలు
B. 66 ద్వీపాలు
C. లక్ష ద్వీపాలు
D. 100 ద్వీపాలు
10/10
30.పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు దేనిని తీసుకోవాలి ?
A. పెరుగు
B. కాఫీ
C. వాము
D. తేనె
Result: