Answer intriguing GK questions in Telugu and boost your knowledge across various subjects in an enjoyable way!

1/10
61.వేడి చేయని పాలను తాగడం వల్ల వచ్చే వ్యాది ఏది ?
A. కలరా వ్యాది
B. క్షయ వ్యాది
C. టైఫాయిడ్
D. కుష్టి వ్యాది
2/10
62.చేపలను ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది ?
A. పక్షవాతం
B. షుగర్
C. కీళ్ళ నొప్పులు
D. గుండె జబ్బు
3/10
63.పోలియో వ్యాక్సిన్ ను కనుగొన్నది ఎవరు?
A. కేథరిన్ ఫ్రాంక్
B. బాటింగ్
C. జోనాస్ పాక్
D. ఫ్లెమింగ్
4/10
64.అమెజాన్ మోస్ట్ పాపులర్ బుక్ 2021కి ఎంపికైన భారతీయ పుస్తకం ఏది?
A. వారణాసి ది డెస్టినేషన్
B. ఢిల్లీ పాలక్
C. ది రోలింగ్ లాంబ్స్
D. ఏమిన్గోవార్
5/10
65.జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఎవరు ప్రారంబించారు ?
A. గాంధీజీ
B. సర్వేపల్లి రాధాకృష్ణ
C. లాల్ బహదూర్ శాస్త్రి
D. నెహ్రు
6/10
66.పారిస్ అఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు ?
A. అహ్మదాబాద్
B. జైపూర్
C. లడఖ్
D. కొచ్చిన్
7/10
67.వ్యాధి నిరోధక శక్తిని అమాంతం పెంచే ఆహారం ఏది ?
A. అరటిపండు
B. చింతపండు
C. ఉసిరి
D. ఎండు ద్రాక్ష
8/10
68.పూర్వం జలుబును నయం చేయడానికి దేనిని వాడేవారు ?
A. తులసి ఆకులు
B. వెల్లుల్లి
C. అరటిపండు
D. కుంకుమ పువ్వు
9/10
69.మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏ జబ్బుకు దారి తీస్తుంది?
A. గుండె జబ్బు
B. కిడ్నీ జబ్బు
C. నరాల జబ్బు
D. కళ్ళ జబ్బు
10/10
70.మానవ శరీరంలో కాన్సర్ సోకని అవయవం ఏది ?
A. కాలేయం
B. గుండె
C. ఉపిరితిత్తులు
D. మెదడు
Result: