Answer fun and interesting GK questions in Telugu and find out how well you did with the answers provided!

1/10
71.మొదటిసారిగా కృత్రిమంగా తాయారు చేసిన జీవ సమ్మేళనం ఏది?
A. యూరియా
B. గ్లూకోస్
C. బెంజీన్
D. మీథేన్
2/10
72.అంతరించిపోతున్న మొసళ్ళ జాతి ఏది?
A. హక్షిబిల్
B. ఘరియల్
C. కుబాన్
D. రిడ్లే
3/10
73.ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన మొదటి హిందూ దేవాలయం ఏది ?
A. తిరుమల
B. వీరభద్ర దేవాలయం
C. కాణిపాక వినాయక
D. మల్లికార్జున దేవాలయం
4/10
74.భూమి -సూర్యునికి మద్య సగటు దూరం ఎంత ?
A. 149.0 2మిలియాన్ కిమీ
B. 139.0 2మిలియాన్ కిమీ
C. 139.64 2మిలియాన్ కిమీ
D. 149.64 2 మిలియాన్ కిమీ
5/10
75.మొదటి బిడ్డకు,రెండో బిడ్డకు మద్య గ్యాప్ ఎంత తీసుకోవాలి ?
A. ఆరు నెలలు
B. 18 ລనుండి 24నెలలు
C. ఒక సంవత్సరం
D. నాలుగు సంవత్సరాలు
6/10
76.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని కరిగించి గుండెపోటు రాకుండా చేసేది ఏది?
A. మెంతి కూర
B. కర పెండ్లాం
C. ఆముదం
D. బెల్లం
7/10
77.ఏ ఆకులు జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు ఉడిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది?
A. మందారం ఆకు
B. గోరింటాకు
C. కరివేపాకు
D. పైవన్నీ
8/10
78.బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే ఏమవుతుంది ?
A. నరాలకు బలం
B. కిడ్నీలకు ఆరోగ్యం
C. ఒంట్లో వేడి తగ్గుతుంది
D. రోగనిరోధక శక్తి
9/10
79.గంజాయి సాగును చట్టబు చేసిన తొలిదేశం ది?
A. నేపాల్
B. మయన్మార్
C. థాయ్ ల్యాండ్
D. నెదర్లాండ్స్
10/10
80.యూరియ రాశాయన నామం ఏంటి?
A. ఎన్యురిన్
B. క్లోరో ఈథేన్
C. నైట్రిన్
D. కర్బామైన్
Result: