Keep up with the latest general awareness questions and answers in Telugu. Perfect for staying informed and improving your trivia skills!

1/10
11. భారత్ - చైనా మధ్య సరిహదు రేఖ ?
a) మక్ మహోస్ లైన్
b) డురాండ్ లైన్
c) రాడిక్లిఫ్ లైన్
d) పైన ఏది కాదు
2/10
12. ప్రపంచంలో కెల్లా ఎత్తైన జలపాతం?
a) జోగ్ ఫాల్స్
b) ఏంజె ఫాల్స్
c) నయగర జలపాతం
d) పైవి ఏవీ లేవు
3/10
13. ఆహార దాన్యాల ఉత్పత్తిని పెంచడాన్ని ఏ విప్లవం అంటారు?
a) పసుపు విప్లవం
b) హరిత విప్లవం
c) నీలి విప్లవం
d) స్వర్ణ విప్లవం
4/10
14. బాంగ్రా 'ఏ రాష్ట్ర జానపద నృత్యం?
a) Uttarapradesh
b) పంజాబ్
c) రాజస్థాన్
d) గుజరాత్
5/10
15. ఆసియ లో మొట్టమొదటి డిఎఎస్ఏ బ్యాంక్ ఈ నగరం లో ఎర్పాటు చెయ్యబడింది?
a) హైదరాబాద్
b) ముంబై
c) లక్నో
d) కాన్పూర్
6/10
16. క్రింది వారిలో యునైటెడ్ అనే పదాన్ని సూచించిన వారు ?
a) చర్చిల్
b) స్టాలిన్
c) ఎఫ్.డి. రూసవేల్ట్
d) జాస్ ఎఫ్ కెన్నెడ
7/10
17. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
a) Washington
b) ది హేగ్
c) లండన్
d) న్యూయార్క్
8/10
18. ఈ క్రింది వాటిలో ఏ చార్టర్ ఆహారంగా ఐక్య రాజ్య సమితి ఏర్పాటయింది?
a) అట్లాంటిక్ చార్టర్
b) పారీస్ సంది
c) వేర్సైల్స్ సంధి
d) ఏది కాదు
9/10
19. దక్షిణ ఆఫ్రికా రాజధాని ?
a) కింగ్ స్టస్
b) ప్రీటోరియా
C) విండ్ హాక్
D) అంకారా
10/10
20.సిలికాస్ సిటీ అఫ్ ఇండియా అని ఏ నగరానికి పేరు ?
a) హైదరాబాద్
b) ఢీల్లి
c) కోల్కతా
d) బెంగుళూరు
Result: