Challenge yourself with the latest GK questions and answers in Telugu. A great way to keep up with new facts!
1/10
21. మానస్ బయోస్ఫియర్ రిజర్వు ఏ రాష్ట్రం లో ఉంది?
A) అస్సాం
B) మేఘాలయ
C) పశ్చిమ బెంగాల్
D) మణిపూర్
2/10
22.రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు ?
a) అరిస్టాటిల్
b) కౌటిల్య
c) ఆడం స్మిత్
d) న్యూటన్
3/10
23.జాతీయ యువజన దినోత్సావాన్ని ఏ తేది న జరుపుకుంటారు?
A) జనవరి 28
B) జనవరి 12
C) జనవరి 14
D) జనవరి 25
4/10
24. రామన్ మెగస్సీస్సీ అవార్డులను ఏ దేశం బహుకరిస్తుంది?
A) ఇండోనేషియా
B) ఫిలిప్పీన్స్
C) జపాన్
D) స్విట్జర్లాండ్
5/10
25. బుకర్ ప్రైజ్ సాధించిన తోలి భారతీయ వనిత?
A) అరుంధతి రాయ్
B) జంపాలహరి
C) మేధా పాట్కర్
D) ఎవరూ కాదు
6/10
26.భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు రేఖ ?
ఎ) మక్ మహోస్ లైన్
బి) డురాండ్ లైన్
సి) రాడిక్లిఫ్ లైన్
డి) పైవి ఏవీ లేవు
7/10
27. చేపల ఉత్పత్తిని పెంచడాన్ని ఏ విప్లవం అంటారు ?
a) నీలి విప్లవం
b) పసుపు విప్లవం
సి) బంగారు విప్లవం
d) పైన ఏదీ లేదు
8/10
28. కూడియాట్టం ఏరాష్ట్ర జానపద నృత్యం?
ఎ) ముంబై
బి) కేరళ
సి) ఆంధ్రప్రదేశ్
డి) తమిళనాడు
9/10
29. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)) మొదటి చైర్మన్ ఎవరు ?
ఎ) అబ్దుల్ కలాం
బి) విక్రమ్ సారాభాయ్
సి) Homi.J.Baba
డి) కస్తూరి రంగస్
10/10
30. భారత చెరకు పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది ?
a) లక్నో
b) అనకాపల్లి
c) పూణే
d) భోపాల్
Result: