1/10
31.భారత దేశం ఉపయోగించిన మొదటి వాతావరణ కేంద్రం ఉపగ్రహం 'మెట్ శాట్ 'కు ఏ పేరు పెట్టారు?
2/10
32 . సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
3/10
33. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి లో 'ని సభ్య దేశాల సంఖ్య ?
4/10
34. నార్వే రాజధాని ?
5/10
35. క్వీస్ అఫ్ అరేబియస్ సి అని ఏ నగరానికి పేరు?
6/10
36. ఇండియస్ ఐస్ స్టీన్ అని ఎవరికీ పేరు ?
7/10
37. పన్నా బయోస్ఫియర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది ?
8/10
38. రసాయన శాస్త్ర పితామహుడు అని ఎవరిని డు అని ఎవరిని అంటారు ?
9/10
39. ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
10/10
40. మొట్టమొదటి జ్ఞనపీట్ అవార్డు గ్రహీత?
Result:
0 Comments