Explore new general knowledge questions in Telugu. Perfect for staying current with new information and enhancing your knowledge!

1/10
41. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ వ్యక్తి ?
a) భాను అతయ్య
b) ఎ.ఆర్ రెహమాస్
c) సత్యజిత్ రే
d) పైన ఉన్నవన్నీ
2/10
42. గోల్డెన్ గర్ల్ గ్రంధకర్త?
a) సరోజిని నాయుడు
బి) పి.టి.ఉషా
సి) అశ్వని నాచప్ప
d) సచిన్ టెండూల్కర్
3/10
43. భారతదేశపు మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం?
ఎ) శివసముద్రముద్రం
బి) ఇందిరా సాగర్
సి) నాగార్జున సాగర్
d) పైవి ఏవీ లేవు
4/10
44. అతి పెద్ద మంచినీటి సరస్సు ?
ఎ) కాస్పియన్ సముద్రం
బి) సుపీరియర్ సి
సి) చిలక
d) పైవి ఏవీ లేవు
5/10
45. గ్రార్భా ఏ రాష్ట్ర జానపద నృత్యం ?
a) మధ్యప్రదేశ్
b) పంజాబ్
C) గుజరాత్
d) రాజస్థాస్
6/10
46. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ ఎక్కడ ఉంది ?
a) ముంబై
b) అహలాబాద్
c) న్యూఢీల్లీ
d) కోలకతా
7/10
47. సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది?
a) ఆసియా
b) ఆఫ్రికా
c) ఆస్ట్రేలియా
d) యూరోప్
8/10
48. గిర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
a) అస్సాం
b) గుజరాత్
C) రాజస్థాన్
d) మధ్యప్రదేశ్
9/10
49. దాదా సాహెబ్ భ ఫాల్కే అవార్డు ను పొందిన మొదటి వ్యక్తి ?
a) దేవికా రాణి రోరిచ్
b) పృథ్వి రాజ్ కపూర్
c) జయరాజ్
d) పైవి ఏవి కావు
10/10
50. ఆయుర్వేద శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు ?
a) హానిమస్
b) ధన్వంతరి
C) హిపోక్రెట్స్
d) పైవి ఏవీ లేవు
Result: