Boost your knowledge with general knowledge questions and facts in Telugu. Perfect for trivia enthusiasts!
1/10
81.భారతీయ సంగీతం యొక్క ప్రసిద్ధి ఆధారం ఏమిటి ?
2/10
82.ప్రపంచంలోనే అతిపెద్ద గడియారం ఏ నగరంలో ఉంది?
3/10
83.తెలుగులో "సీమ రేగి పండు" అని పిలిచే పండు ఏది ?
4/10
84.భారతదేశంలో తాయారు చేసిన మొదటి కంప్యూటర్ పేరేంటి ?
5/10
85.గుప్తుల యొక్క అధికార భాష ఏది?
6/10
86.మక్కా ఆఫ్ క్రికెట్ అని ఏ క్రికెట్ స్టేడియంని పిలుస్తారు?
7/10
87.ఎసిడిటిని తక్షణమే సహజంగా తగ్గించే ఆహారం ఏది ?
8/10
88.భారతదేశం యొక్క భూ సరిహద్దు పొడవు ఎంత ?
9/10
89.విడాకులు ఎక్కువగా తీసుకొనే దేశం ఏది ?
10/10
90.మనిషి భూమి మీద పుట్టిన తరువాత పరిచయమైనా తొలి ఆహారవృక్షం ఏది ?
Result:
0 Comments