Learn GK bits in Telugu with concise and interesting information to broaden your knowledge base.

1/10
రాడార్ను కనుగొన్న వారు ఎవరు?
A వాట్సన్
B ఆస్టన్
C ఫ్లెమింగ్
D బుష్ వెల్
2/10
చేకోరి పౌడర్ మొక్కలలోని ఏ భాగంలో లభిస్తుంది?
A ఆకులు
B కొమ్మలు
C వేళ్ళు
D కాండం
3/10
గంగా నది ఒడ్డున ఉన్న నగరం ఏది?
A బెంగళూరు
B ముంబై
C హైదరాబాద్
D కాన్పూర్
4/10
విదేశీ గడ్డపై భారత జాతీయ జెండా ఎగురవేసిన "భారతవిప్లవతల్లి" ఎవరు
A సరోజినీ నాయుడు
B ఇందిరాగాంధీ
C బికాజీ కామా
D అన్ని బిసెంట్
5/10
భారతదేశ జాతీయ గీతాన్ని ఎవరు ఎంచుకున్నారు?
A రవీంద్రనాథ్ ఠాగూర్
B బంకించంద్ర చటర్జీ
C సుభాష్ చంద్రబోస్
D లాలాలజపతిరాయ్
6/10
జాతీయ జెండా రూపకర్త ఎవరు?
A లాలా హాన్స్ రాజ్
B పింగిలి వెంకయ్య
C రవీంద్రనాథ్ ఠాగూర్
D సూరయ్య త్యాబ్జ
7/10
జాతీయ జెండాను తొలిసారిగా ఎగురవేసిన సంవత్సరం ఏది?
A 1906
B 1945
C 1947
D 1912
8/10
భారత జెండాను తొలిసారిగా అంతరిక్షంలోకి తీసుకెళ్లిన వ్యోమగామి ఎవరు?
A సునీత విలియమ్స్
B కల్పనా చావ్లా
C రాకేష్ శర్మ
D శిరీష బండ్ల
9/10
ఢిల్లీలోని బ్రిటిష్ జెండాను దించిన మొదటి ప్రధానమంత్రి ఎవరు
A జవహర్ లాల్ నెహ్రూ
B పీవీ నరసింహారావు
C ఇందిరాగాంధీ
D రాజీవ్ గాంధీ
10/10
జాతీయ గీతం స్వరకర్త ఎవరు?
A బంకించంద్ర చటర్జీ
B లాలా లజపతిరాయ్
C మహమ్మద్ ఇక్బాల్
D రవీంద్రనాథ్ ఠాగూర్
Result: