Find GK questions and answers in Telugu. A comprehensive way to expand your knowledge on multiple topics.

1/10
దేశంలో తొలి రాక్ మ్యూజియం ఏ నగరంలో ఏర్పాటు చేశారు?
A అహ్మదాబాద్
B విశాఖపట్నం
C బెంగళూరు
D హైదరాబాద్
2/10
అమెరికా అధ్యక్షుడు పదవి కాలం ఎంత?
A 5 Years
B 4 Years
C 6 Years
D 3 Years
3/10
ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ఏది?
A ఇండియా
B పాకిస్తాన్
C సౌదీ అరేబియా
D పైవన్నీ
4/10
శ్వేత విప్లవం దేనికి సంబంధించినది?
A తేనెటీగలు
B చేపలు
C కోళ్లు
D పాలు
5/10
ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఏది?
A కుక్క
B తోడేలు
C తాబేలు
D కుందేలు
6/10
మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
A సంతాల్
B గోండు
C కోయా
D ఏది కాదు
7/10
అతి పురాతన క్షీరదం ఏది?
A ఎకిడ్నా
B కొడైక్ బీర్
C బ్లూవేల్
D ఏది కాదు
8/10
భారత్ లో తొలి పత్రిక ఏది
A టైమ్స్ ఆఫ్ ఇండియా
B హిందూ పత్రిక
C బెంగాల్ గెజిట్
D త్రిభునే
9/10
ఏ పండు గింజలను అధికంగా తినడం వలన మనిషి చనిపోతాడు?
A బొప్పాయి
B సపోటా
C ఆపిల్
D గుమ్మడి
10/10
నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది?
A Delhi
B డెహ్రాడూన్
C హైదరాబాద్
D బెంగళూరు
Result: