Explore GK questions with answers in Telugu for an enjoyable and informative learning experience.

1/10
శీతల పానీయాలలో ఉపయోగించే ఆమ్లం ఏది?
A పాస్పారిక్ ఆమ్లం
B సల్ఫ్యూరిక్ ఆమ్లం
C బోరికామ్లం
D ఏది కాదు
2/10
ఎరుపు గ్రహం ఏది?
A భూమి
B వీనస్
C అంగారకుడు
D మార్స్
3/10
2022వ సంవత్సరం కళా విభాగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరు?
A కిన్నెర మొగులయ్య
B గోరేటి వెంకన్న
C Gaddar
D a&b
4/10
యశద పుష్పం అంటే ఏమిటి?
A సల్ఫర్ డయాక్సైడ్
B కార్బన్ డైఆక్సైడ్
C నైట్రోజన్ డయాక్సైడ్
D జింక్ ఆక్సైడ్
5/10
భారతదేశంలో హత్యకు గురైన ఏకైక వైస్రాయ్ ఎవరు?
A లార్డ్ విలియం
B లార్డ్ జాన్
C లార్డ్ మోయో
D లార్డ్ లీటాన్
6/10
ప్రాణాంతకరమైన క్యాన్సర్ ను కూడా తగ్గించే ఆకుకూర ఏది?
A చింతాకు
B బచ్చలాకు
C మెంతి ఆకు
D మునగాకు
7/10
లక్ష దీవులు ఎక్కడ ఉన్నాయి?
A బంగాళాఖాతం
B అరేబియన్ సముద్రం
C హిందూ సముద్రం
D పసిఫిక్ సముద్రం
8/10
ప్రపంచంలో అతిపెద్ద అవార్డు ఏది?
A ఆస్కార్
B గ్రామీ
C నోబెల్
D ఏబెల్
9/10
క్రింది వాటిలో దీనిని తినడం వలన బాగా నిద్ర పడుతుంది?
A తెల్ల మిర్చి
B వంకాయ
C టమాట
D బెండకాయ
10/10
'ఫ్లయింగ్ సిక్కు' అని ఎవరిని పిలుస్తారు
A భగత్ సింగ్
B హర్భజన్ సింగ్
C మిల్కా సింగ్
D మక్కాన్ సింగ్
Result: