Challenge yourself with normal GK questions in Telugu. A great starting point for those new to general knowledge quizzes

1/10
ప్రపంచంలో అత్యధిక బంగారు నిక్షేపాలు గల దేశం ఏది?
A ఇండియా
B ఆస్ట్రేలియా
C దక్షిణాఫ్రికా
D అమెరికా
2/10
ప్రపంచంలో బంగారం లభించే నది ఏది?
A నైలు నది
B అమెజాన్ నది
C యమునా నది
D సుబర్జరేఖనది (జార్ఖండ్)
3/10
బంగారం ధర నిర్ణయించే దేశం ఏది?
A లండన్
B దుబాయ్
C అమెరికా
D చైనా
4/10
'షిప్ ఆఫ్ డిసర్ట్ 'అని ఏ జంతువును పిలుస్తారు?
A జిరాఫీ
B ఒంటె
C గొర్రె
D గుర్రం
5/10
జనగణమన అధికారికంగా ఆమోదించబడిన సంవత్సరం ఏది?
A 1949
B 1950
C 1948
D 1947
6/10
100 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే మొక్క ఏది?
A కిత్తలి అమెరికానా
B పినాయి
C గ్రీన్ఆఫ్ ది నైట్ కాక్టి
D పిటాయ
7/10
ఏ విటమిన్ లోపం వలన పక్షవాతం వస్తుంది?
A B2
B B12
C B1
D A
8/10
గర్భిణీ స్త్రీలు ఏ పండ్లు తీసుకోరాదు?
A పనస
B అరటి
C బొప్పాయి
D కివి
9/10
Low BP ఉన్నవాళ్లు ఎక్కువగా తీసుకోవలసిన పండు ఏది?
A స్ట్రాబెరీ
B నారింజ
C ఖర్జూర
D ఎండు ద్రాక్ష
10/10
మంచి నిద్ర కోసం పాలతో కలిపి రాత్రి ఏది తీసుకోవాలి?
A జీలకర్ర
B గసగసాల పౌడర్
C తేనె
D మిరియాలు
Result: