Prepare for quiz competitions with challenging general knowledge questions and answers in Telugu

1/10
మోకాళ్ల నొప్పుల సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
A ఆర్థోపెడిక్
B ఆంకాలజిస్ట్
C అనస్తీలజిస్ట్
D DGO
2/10
చర్మ సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
A గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
B గైనకాలజిస్ట్
C డెర్మటాలజిస్ట్
D ఎండోక్రైనాలజిస్ట్
3/10
మహిళల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన డాక్టర్ ని ఏమంటారు
A గైనకాలజిస్ట్
B నెఫ్రాలజిస్ట్
C హెపటాలజిస్ట్
D ఏది కాదు
4/10
ఇన్ ఫర్టిలిటీ సమస్యలకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
A గైనకాలజిస్ట్
B DGO
C సైకియాట్రిస్ట్
D నెఫ్రాలజిస్ట్
5/10
కిడ్నీ సమస్యలకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
A నెఫ్రాలజిస్ట్
B న్యూరాలజిస్ట్
C కార్డియాలజిస్ట్
D పైవన్నీ
6/10
లివర్ సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు.
A యూరాలజిస్ట్
B జనరల్ ఫిజీషియన్
C హెపటాలజిస్ట్
D న్యూరాలజిస్ట్
7/10
మూత్ర సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు
A డెర్మటాలజిస్ట్
B యూరాలజిస్ట్
C కార్డియాలజిస్ట్
D ఆర్థోపెడిక్
8/10
డైజెస్టివ్ సమస్యకు సంబంధించిన డాక్టర్ ని ఏమని పిలుస్తారు?
A గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
B ఎండోక్రైనాలజిస్ట్
C యూరాలజిస్ట్
D ఏది కాదు
9/10
క్యాన్సర్ సంబంధించిన డాక్టర్ ను ఏమని పిలుస్తారు?
A సైకియాట్రిస్ట్
B న్యూరాలజిస్ట్
C ఆంకాలజిస్ట్
D అనస్తీయాలజిస్ట్
10/10
సెక్స్ సమస్యలకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
A యూరాలజిస్ట్
B ఆప్తమాలజిస్ట్
C డెర్మటాలజిస్ట్
D సెక్సాలజిస్ట్
Result: