Play an online GK quiz in Telugu and test your knowledge on different topics while having fun
1/10
సాధారణ Blood Glucose స్థాయి ఎంత?
2/10
మనిషి శరీరంలో Platelets Count ఎంత ఉండాలి?
3/10
ఆడవారి శరీరంలో సాధారణ రక్త స్థాయి ఎంత?
4/10
మగవారి శరీరంలో సాధారణ రక్త స్థాయి ఎంత?
5/10
అప్పుడే పుట్టిన పిల్లలలో సాధారణ రక్త స్థాయి ఎంత?
6/10
ఊపిరితిత్తుల సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
7/10
మానవుని యొక్క సాధారణ రక్తపోటు ఎంత?
8/10
బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
9/10
కండ్ల సమస్యకు సంబంధించిన డాక్టర్ ని ఏమని పిలుస్తారు?
10/10
E.N.Tసమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
Result:
0 Comments