Answer random general knowledge questions in Telugu and have fun while testing your trivia skills across various topics.
1/10
తొలి కమ్యూనికేషన్ సాటిలైట్ ఏమిటి?
2/10
గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి ఎవరు
3/10
మూత్రపిండాల సమస్య ఉన్నవారు తినకూడని పండు ఏమిటి
4/10
వెయ్యి సంవత్సరాలలో అతిపెద్ద సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడింది.
5/10
భారత దేశంలో అతిపెద్ద గ్రంథాలయం ఎక్కడ ఉంది?
6/10
మానవుని యొక్క సాధారణ రక్తపోటు ఎంత?
7/10
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు
8/10
అగ్నిమాపక యంత్రాల్లో ఉపయోగించే వాయువు ఏది?
9/10
'రూట్ కెనాల్ థెరపీ ' అనేది దేనికి సంబంధించినది?
10/10
'ఇండియాలో ' ది ఫ్లెమింగో ఫెస్టివల్ 'ఎక్కడ జరుపుతారు?
Result:
0 Comments