Test your knowledge with the latest GK question and answer in Telugu. Keep up with new general knowledge facts!

1/10
మన భారతదేశం యొక్క జాతీయ కరెన్సీ ఏమిటి?
A డాలర్
B యూరో
C దినార్
D రూపీ
2/10
మన భారతదేశం యొక్క జాతీయ క్యాలండర్ ఏమిటి
A హిందూ క్యాలెండర్
B విక్రమ్ సంవత్ క్యాలెండర్
C గ్రేగోరియన్ క్యాలెండర్
D సకా క్యాలెండర్
3/10
మన జాతీయ గీతం ఏమిటి?
A జనగణమన
B వందేమాతరం
C సారే జహాసే అచ్చా
D హిందుస్థాన్ హమారా
4/10
మన జాతీయ పక్షి ఏమిటి?
A గ్రద్ద
B రామచిలుక
C నెమలి
D పావురం
5/10
మన జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు ఉంటాయి?
A 5
B 3
C 1
D 4
6/10
భారతదేశపు జాతీయ జలజంతువు ఏది?
A blue whale
B shark
C ganges river dolphin
D octopus
7/10
భారతదేశపు జాతీయ వృక్షం ఏమిటి?
A మర్రి
B వేప
C neela giri
D అశోక
8/10
భారతదేశపు జాతీయ పండు ఏది?
A నారింజ
B ఆపిల్
C మామిడి
D జామ
9/10
భారతదేశపు జాతీయ కూరగాయ ఏమిటి?
A ఉల్లిగడ్డ
B బంగాళదుంప
C దోసకాయ
D గుమ్మడికాయ
10/10
అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి జీవి ఏమిటి?
A ఎలుక
B కుందేలు
C కుక్క
D గొర్రె
Result: