Discover Telugu GK questions and answers for interesting insights into various subjects.

1/10
'ఆపిల్ ' సీఈవో ఎవరు?
A టిం కుక్
B బిల్ గేట్స్
C ఇలాన్ మస్క్
D లారీ పేజ్
2/10
'షియామీ' సీఈఓ ఎవరు?
A జాక్ మా
B రాబర్ట్ ఎడ్వర్డ్
C లిసాస
D లారీ పేజ్
3/10
ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏ దేశానికి చెందినది?
A యూఎస్
B యూకే
C యూరప్
D చైనా
4/10
అధికారికంగా పేరు మార్చుకున్న దేశం ఏది?
A Irok
B ఇటలీ
C టర్కీ
D ఇజ్రాయిల్
5/10
తెలంగాణలో ప్రపంచ వారసత్వం హోదా పొందిన దేవాలయం ఏది?
A వేయి స్తంభాల గుడి
B రామప్ప
C భద్రకాళి గుడి
D పైవన్నీ
6/10
నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉండటం వలన ఎముకల్లో వంకర్లు వస్తాయి
A క్లోరైడ్
B ఫ్లోరైడ్
C లెడ్
D పైవన్నీ
7/10
భారతదేశంతోపాటు మరి దేశంలో తమిళం అధికార భాషగా కొనసాగుతుంది?
A శ్రీలంక
B సింగపూర్
c బంగ్లాదేశ్
D A&B
8/10
మానవ శరీరంలో' ఆడమ్స్ ఆపిల్' అని ఏ గ్రంధిని పిలుస్తారు?
A థైమస్ గ్రంధి
B కాలేయం
c అడ్రినల్
D బాల గ్రంధి
9/10
అల్ట్రా సోనిక్ శబ్దాలు వినగలిగే జంతువు ఏది?
A ఉడుత
B గబ్బిలం
C ఎలుక
D పిల్లి
10/10
క్రింది వాటిలో వేటి నుండి అయోడిన్ అధికంగా లభిస్తుంది?
A సివీడ్స
B సముద్ర చేపలు
C సముద్రపు ఉప్పు
D పైవన్నీ
Result: